ఏడాదిగా అవస్థలు.. అధికారుల నిర్లక్ష్యంపై మాజీ అధ్యక్షుడు ఆగ్రహం
*ఏడాదిగా అవస్థలు.. అధికారుల నిర్లక్ష్యంపై రాజు ఆగ్రహం* *తవ్విన రోడ్డుకు మోక్షమెప్పుడు?* *ప్రజల ఇబ్బందులు పట్టించుకోరా? వెంటనే రోడ్డు వేయాలి:మాజీ మండల అధ్యక్షుడు రాజు* మేడ్చల్ ప్రజా వాణి: డ్రైనేజీ కోసం రోడ్డు తవ్వి.. వేయడం మరిచారు! ఏడాది కాలంగా కాలనీవాసుల అవస్థలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలి.. అధికారులకు మేడ్చల్ మండల ఉమ్మడి మాజీ అధ్యక్షుడు రాజు హెచ్చరిక మేడ్చల్: డ్రైనేజీ నిర్మాణం కోసం రోడ్డును తవ్వి ఏడాది కాలం గడుస్తున్నా తిరిగి రోడ్డు నిర్మాణ పనులు...