ఏడవ నిజాం నిర్మించిన గంగ కత్వ కాలువ ఆధునీకరణ కు 37 కోట్ల నిధులు తీసుకువచ్చిన జగ్గారెడ్డి, నిర్మల

ఏడవ నిజాం నిర్మించిన గంగ కత్వ కాలువ ఆధునీకరణ కు 37 కోట్ల నిధులు తీసుకువచ్చిన జగ్గారెడ్డి, నిర్మల మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి (ప్రతినిధి అక్టోబర్:28) నవంబర్ నెలలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా, వివేక్ ల చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన 2028 జూన్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి తో ప్రారంభం నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వివేక్ లకు కృతజ్ఞతలు పనులు పూర్తయితే 11...