ఏటూరునాగారంలో మోకాళ్లపై నిలబడి ఎన్ఎచ్ఏం ఉద్యోగుల వినూత్న నిరసన.

ఏటూరునాగారంలో మోకాళ్లపై నిలబడి ఎన్ఎచ్ఏం ఉద్యోగుల వినూత్న నిరసన. ఏటూరునాగారం అక్టోబర్ 31 ప్రజావాణి: ​తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 19వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ములుగు జిల్లా ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకురాలు సుకన్య ఆధ్వర్యంలో ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా తమ నిరసన తెలిపారు. ​ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ... జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో గత 20 సంవత్సరాలుగా 17,000...