ఏజెన్సీ రహదారిపై ఘోర ప్రమాదం.. లారీ-కారు ఢీ

ఏజెన్సీ రహదారిపై ఘోర ప్రమాదం.. లారీ-కారు ఢీ! ఎదురెదురుగా బలంగా ఢీకొన్న లారీ, హ్యుందాయ్ వెన్యూ కారు! కారుపైకి ఎక్కిన లారీ ముందరి భాగం.. తీవ్రంగా దెబ్బతిన్న కారు (టిజి 37 0769)! భయాందోళనలో స్థానికులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు! వాజేడు/వెంకటాపురం, అక్టోబర్ 8 ప్రజావాణి : ఏజెన్సీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై అటవీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న లారీ (లారీ నెంబర్ స్పష్టంగా లేదు, 'సెవెన్ హిల్స్' అని రాసి ఉంది) మరియు హ్యుందాయ్...