ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని కలిసిన టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుల్లాని సాయిలు

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని కలిసిన టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుల్లాని సాయిలు మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 15 ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుల్లాని సాయిలు మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు పొందారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’, ‘ఓట్ చోరీ’ నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న గుల్లాని సాయిలును...