ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 05 న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మర్యాదపూర్వక భేటీ — జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలపై కీలక చర్చ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీఅధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే ను జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సోమవారం రోజున న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ అభివృద్ధి...