ఎస్సై కల్తీ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నర్సింగ రామకృష్ణ
ఎస్సై కల్తీ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నర్సింగ రామకృష్ణ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కల్తీ కిషోర్ కి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ క్రమంలో నెల్లుట్ల గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నర్సింగ రామకృష్ణ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై ని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమాల, శాలువాతో ఘనంగా...