ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన జనగామ జిల్లా విద్యార్థులు
*ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన జనగామ జిల్లా విద్యార్థులు* *అభినందించిన జిల్లా ఎస్జిఎఫ్ కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 10(ప్రజావాణి): జిల్లాకు చెందిన ముగ్గురు టైక్వాండో విద్యార్థులు ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఇటీవల ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎస్జిఎఫ్ టైక్వాండో ఎంపిక పోటీల్లో జనగామ జిల్లా విద్యార్థులు బానోతు సంతోష్ కుమార్, కందుల నందిని, పంగ సుప్రియ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ...