ఎస్ఐ , కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం

*ఎస్ఐ , కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో జారీ చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ (SI), పోలీస్ కానిస్టేబుల్ (PC) ఉద్యోగ నియామకాలకు సంబంధించి, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఎస్సి , ఎస్టీ , బిసి , మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల...