ఎల్ ని నో ప్రభావంతో నీటి, విద్యుత్ పొదుపు పై ప్రజలకు అవగాహన సదస్సు
*ఎల్ ని నో ప్రభావంతో నీటి, విద్యుత్ పొదుపు పై ప్రజలకు అవగాహన సదస్సు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* ఎల్ ని నో ప్రభావం తీసుకోవలసిన జాగ్రత్తల పై సోమవారం చండూరు మండలంలోని గుండ్రపల్లి గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి వేముల పుష్పక్క కళాబృందం ఆటపాటల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాబోయే రోజుల్లో ఎల్ ని నో కరువు తీవ్ర ప్రభావితం చేయనుందని ఇప్పటినుండే నీటిని విద్యుత్ ను పొదుపుగా వాడుకొని కరువు ని ఎదుర్కొనేందుకు...