ఎల్ నినో ప్రభావం ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై సాంస్కృతిక సారథి కళాజాత

ఎల్ నినో ప్రభావం ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై సాంస్కృతిక సారథి కళాజాత ఎల్ నినో కరువు ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లద్నూరు గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు మద్దూరు అక్టోబర్24, ప్రజా వాణి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌరసంబందాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ జివి వెన్నెలక్క ఆదేశాల మేరకు మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళా బృందం ఎల్ నినో ప్రభావం ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆటపాట నాటికల రూపంలో...