ఎల్-నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
ఎల్-నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి - డిఆర్డిఎ భాస్కర్ సూచన జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 13(ప్రజావాణి): జిల్లా లోని లింగాల ఘనపూర్ మండలం, నెల్లుట్ల గ్రామంలో జరుగుతున్న VB-G-RAM-G (వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ - గ్రామీణ) పనులను డిఆర్డిఎ అధికారి భాస్కర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను, మస్టర్ల నిర్వహణను ఆయన పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి...