ఎల్ నినో గండం.. నీటిని పొదుపుగా వాడాలి – భూగర్భ జలాలు అడుగంటితే ప్రమాదం
ఎల్ నినో గండం.. నీటిని పొదుపుగా వాడాలి - భూగర్భ జలాలు అడుగంటితే ప్రమాదం నెల్లుట్ల గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పిలుపు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 26(ప్రజావాణి): ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో గ్రామాల్లో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...