prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 8:05 pm Digital Edition : PRAJA VANI

ఎల్ ఓ సి అందజేసిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్

ఎల్ ఓ సి అందజేసిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్

ప్రజావాణి అక్టోబర్ 3 హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ సర్పంచ్ గువ్వాడి లక్ష్మి భర్త గువ్వాడి బాబురావు ఆరోగ్య సమస్యలతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారికి రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సాకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం 2.50.0000 ( రెండు లక్షల 50 వేల రూపాయలు ) విలువైన ఎల్ఓసిని వారికి అందించినా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్