ఎల్లారెడ్డి నియోజకవర్గ గ్రామ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మదన్ మోహన్.
• రంగురంగుల పూలతో బతుకమ్మలతో పండుగను ఘనంగా జరుపుకోవాలి
మన సమగ్ర ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 17
ఎల్లారెడ్డి నియోజకవర్గ గ్రామ ప్రజలందరికీ గ్రామ ఎమ్మెల్యే మదన్ మోహన్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామంలోని ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిసున్నాను.
గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు నీ మీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎలా ఉన్నారు.. వారితో పాటు గోపాల్పేట్ గ్రామ ఉపసర్పంచ్ హుస్సేన్, సంగిపు వంశీ కుమార్ మాజీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ లింగంపేట్ మండల్ బతుకమ్మ , దసరా శుభాకాంక్షలు తెలియజేశారు..