ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ ఎండీ హరీఫ్
*ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ ఎండీ హరీఫ్* మేడ్చల్ (ప్రజా వాణి):- ఎల్లంపేట మున్సిపల్ ప్రజలందరికీ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ 23 వార్డు కౌన్సిలర్ ఎండీ హరీఫ్ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎండీ హరీఫ్ మాట్లాడుతూ.. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని...