ఎల్లంపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఎల్లంపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఎల్లంపేట(ప్రజావాణి):- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2వ వార్డు కౌన్సిలర్ బుక్య శారద రాజు నాయక్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింసా మార్గాలు సమాజానికి ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ గూడూరు విజయలక్ష్మి, 7వ వార్డు కౌన్సిలర్ బందెల కుమార్, మున్సిపల్ సెక్రటరీ అపర్ణ, సీనియర్ నాయకులు హరిబాబు రెడ్డి,...