ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి లో వరి సాగుకు దూరంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి లో వరి సాగుకు దూరంగా ఉండాలి – మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ఎల్‌నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్‌లో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ సూచించారు. మంగళవారం నాడు మండల పరిధిలోని తుమ్మలపల్లి మరియు కస్తాల గ్రామాలలో దిగుబడి తగ్గి నష్టం జరిగిన పలు పత్తి...