ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి రెండో పంట సాగు చేసి నష్టపోవద్దు.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి ప్రజావాణి | అక్టోబర్ 11 కూసుమంచి: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో జల వనరులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇప్పటికే సాగు చేసిన తొలి పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు రెండో పంట సాగు...