ఎల్నినో ప్రభావంపై ఉద్యాన పంటల పరిశీలన
ఎల్నినో ప్రభావంపై ఉద్యాన పంటల పరిశీలన మిరప రైతులు బిందు సేద్యంతో నీటిని ఆదా చేయాలి కూసుమంచి ప్రజావాణి, అక్టోబర్ 17: కూసుమంచి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి ఎం.వి. మధుసూదన్ శనివారం సందర్శించారు. మిరప, మునగ, బొప్పాయి, ఆయిల్పామ్ పంట క్షేత్రాలను పరిశీలించి, ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల సాగుపై పడే ప్రభావాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా మిరప రైతులు బిందు సేద్యం అందుబాటులో...