ఎల్నినో పై సీఎం వీడియో కాన్ఫరెన్స్..

ఎల్నినో పై సీఎం వీడియో కాన్ఫరెన్స్.. సద్వినియోగం చేసుకోవాలి:ఎం.ఏ.ఓ ప్రజావాణి,ఇనుగుర్తి: ఎల్ నినో ప్రభావిత పరిస్థితులపై రైతులు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నేడు (సోమవారం)నిర్వహిస్తున్నారని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత వీడియో కాన్ఫరెన్స్ మండల కేంద్రం ఇనుగుర్తి, చిన్న ముప్పారం గ్రామాలలోని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందని పేర్కొన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి మండలంలోని ఇనుగుర్తి,చిన్న ముప్పారం రైతు వేదికల పరిధిలోని కర్షకులు భారీగా హాజరై...