ఎల్నినో పై పోరుకు సిద్ధం – మంత్రి సీతక్క
*ఎల్నినో పై పోరుకు సిద్ధం - మంత్రి సీతక్క* .అలసత్వానికి చెక్ - గ్రామాభివృద్ధే లక్ష్యం. సీతక్క వార్నింగ్. . ప్రతి పంచాయతీకి పశువుల నీటి తొట్టె - కీలక ఆదేశం. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- ఎల్నినో సవాళ్లను అధిగమించేలా గ్రామాలను ముందస్తుగా సన్నద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం బీఆర్కే భవన్లోని సెర్ప్ కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పనులను జల సంరక్షణతో...