ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు,ప్రకృతి ఆరాధనకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాలయ అమావాస్య సందర్భంగా నేటి నుంచి ఈ నెల 18 వరకు 9 రోజుల పాటు తెలంగాణ ఆడబిడ్డలు పూల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. తంగేడు,గునుగు,బంతి, చామంతి,కట్ల,గుమ్మడి, తామర వంటి రకరకాల ఔషధ గుణాలున్న పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మను కొలవడం ఈ పండుగ ప్రత్యేకత.ఇందులో భాగంగా...