ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశ కార్యక్రమం

ఎల్కతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశ కార్యక్రమం. ప్రజా సమస్యలపై చర్చించిన అధికారులు,ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి పీడీ సిద్ధార్థనాయక్ ఎంపీడీవో విజయ్ కుమార్ ఎల్కతుర్తి పీహెచ్‌సీ డాక్టర్ రాజశేఖర్ మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ ఎల్కతుర్తి సొసైటీ బ్యాంకు చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి,పీడీ సిద్ధార్థనాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని పలు...