ఎల్కతుర్తిలో ఘనంగా ఐఎఫ్డబ్ల్యూజే 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎల్కతుర్తిలో ఘనంగా ఐఎఫ్డబ్ల్యూజే 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జర్నలిస్టులకు పెన్షన్ ఇళ్ల స్థలాలు కేటాయించాలి. జాతీయ కార్యవర్గ సభ్యుడు చుంచు ఐలయ్య ఎల్కతుర్తి మండల ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాతూరి చంద్రమౌళి. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్డబ్ల్యూజే) జాతీయ కార్యవర్గ సభ్యుడు చుంచు ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఎల్కతుర్తిలో ఐఎఫ్డబ్ల్యూజే 76వ ఆవిర్భావ...