ఎల్ఓసి అందేసిన వొడితల ప్రణవ్

ఎల్ఓసి అందేసిన వొడితల ప్రణవ్ జమ్మికుంట అక్టోబర్ 6 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బూజునూరు గ్రామంలో కష్టంలో ఉన్న ప్రతి కుటుంబానికి మానవతా దృక్పథంతో తన వంతు సహాయాన్ని అందజేస్తూ పేద వారికి కష్ట సమయంలో అండగా నిలుస్తున్నారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తన దృష్టికి వచ్చిన వెంటనే వారి కష్టం తెలుసుకొని వారికి అండగా నిలుస్తూ కుటుంబానికి పెద్ద దిక్కులాగా నిలుస్తున్నారు.తాజాగా ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన మచ్చర్ల మొగిలి ఆరోగ్యం బాగోలేక...