ఎమ్మెల్సీ మాజీ కొండా మురళి జన్మదిన వేడుకలు ఘనంగా
ఎమ్మెల్సీ మాజీ కొండా మురళి జన్మదిన వేడుకలు ఘనంగా అక్టోబర్ 23.ప్రజావాణి న్యూస్/ సంగెం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జన్మదిన వేడుకలను సంగెం మండలంలో అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలుచోట్ల కేక్ కట్ చేసి కొండా మురళికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా మురళి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు తీగల రాజేష్ హైకోర్టు న్యాయమూర్తి మాజీ ఎంపీపీ...