ఎమ్మెల్సీ ఎన్నికల – స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ల నియామకం

ఎమ్మెల్సీ ఎన్నికల - స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ల నియామకం జనగామ జిల్లా ప్రతినిధి, జె. ఉపేందర్, అక్టోబర్ 19 (ప్రజావాణి): రాబోయే ఖమ్మం-వరంగల్-నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇచ్చిన సూచనలు, ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల నిర్వహణ, సమన్వయ బాధ్యతల కోసం కోఆర్డినేటర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లను సోమవారం నియమించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచే...