ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి: మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి ప్రజావాణి,ఇనుగుర్తి:వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు కిషన్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి హాజరై శంకర్ నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో...