ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు సతీష్ గౌడ్ నరసింహులపేట- ప్రజావాణి డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ సలహాలు, సూచనల మేరకు గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు, నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. శనివారం గ్రామ సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య యాదవ్, ఉప సర్పంచ్ చిమ్ముల నవీన్ రెడ్డితో కలిసి గ్రామంలో...