ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి, దేవరుప్పుల నూతన ఎస్ఐలు
ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి, దేవరుప్పుల నూతన ఎస్ఐలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు శుక్రవారం పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకుర్తి మండల నూతన ఎస్ఐగా ఊర సృజన్ కుమార్, దేవరుప్పుల మండల నూతన ఎస్ఐగా చింత రాజు ఇటీవలే తమ బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని కలిసి...