ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కావేటి అశోక్ దంపతులు

*ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కావేటి అశోక్ దంపతులు* *ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ముందుంటా: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి* మంచాల, అక్టోబర్ 17 (ప్రజావాణి): మంచాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్మ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దాద్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు కావేటి అశోక్, ఆయన సతీమణి లక్ష్మి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు...