ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు
**ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు** మహిళలను గౌరవించాలి: తెలంగాణ *రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుండెమోని జయమ్మ మల్లేష్ ముదిరాజ్* రంగారెడ్డి జిల్లా మంచాల అక్టోబర్ 8 (ప్రజావాణి): ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మంచాల మండలం మాజీ ఎంపీపీ గుండెమోని జయమ్మ మల్లేష్ ముదిరాజ్ అన్నారు. మంచాల మండల కేంద్రంలో...