ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై సోషల్ మీడియాలో* *దుష్ప్రచారం
*ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై సోషల్ మీడియాలో* *దుష్ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలి* రంగారెడ్డి జిల్లా మంచాల అక్టోబర్ 7 (ప్రజావాణి) మంచాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్మ నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి మంచాల మండలంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మంచాల మండల అధ్యక్షుడు ఎడ్మ నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ...