ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా ‘అలయ్-బలయ్’ వేడుకలు

*ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా ‘అలయ్-బలయ్’ వేడుకలు* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 21 సంగారెడ్డి జిల్లా* సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో ‘అలయ్-బలయ్’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆత్మీయత, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ వేడుకలకు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి,...