ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నూతన మండల కమిటీ నాయకులకు ఘన సన్మానం
ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నూతన మండల కమిటీ నాయకులకు ఘన సన్మానం సంఘాల బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి: సీనియర్ నాయకులు దండేపల్లి, అక్టోబర్ 12 (ప్రజావాణి): ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ సంఘాల బలోపేతానికి నాయకులంతా ఐక్యంగా, సమిష్టిగా కృషి చేయాలని సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మండల ఇన్‌చార్జులు, మండల అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులను అభినందిస్తూ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. సంఘాల ఆశయాలు,...