ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
*ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి...* *అడిషనల్ కలెక్టర్ కు డిఎంహెచ్ఓ లకు వినతి పత్రాలు అందజేత.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08* జాతీయ ఆరోగ్య మిషన్ ఆల్ క్యాడర్స్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈనెల 13న నిర్వహించనున్న సమ్మెకు సంబంధించిన నోటీసును యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్...