ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పదవరోజు వినూత్న నిరసన

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పదవరోజు వినూత్న నిరసన ఒంటి కాలుపై దీక్ష ప్రజావాణి అక్టోబర్ 22 కలెక్టరేట్ ప్రాంగణంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షలు బుధవారం 10వ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా కాంటిజెంట్ వర్కర్ నుండి డాక్టర్ వరకు వినిత్న రీతిలో నిరసన తెలిపారు తమ వీధుల్లో కీలకమైన పెన్నులు చెతస్కోపులు మొబైల్ ఫోన్లను రోడ్డుపై ఉంచి డౌన్ అంటూ నిరసన తెలిపారు అనంతరం ఒంటి కాలిపై నిలబడి ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియజేశారు 2022...