prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 8:37 am Digital Edition : PRAJA VANI

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పదవరోజు వినూత్న నిరసన

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పదవరోజు వినూత్న నిరసన

ఒంటి కాలుపై దీక్ష

ప్రజావాణి అక్టోబర్ 22 కలెక్టరేట్ ప్రాంగణంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షలు బుధవారం 10వ రోజుకు చేరుకున్నాయి
ఈ సందర్భంగా కాంటిజెంట్ వర్కర్ నుండి డాక్టర్ వరకు వినిత్న రీతిలో నిరసన తెలిపారు తమ వీధుల్లో కీలకమైన పెన్నులు చెతస్కోపులు మొబైల్ ఫోన్లను రోడ్డుపై ఉంచి డౌన్ అంటూ నిరసన తెలిపారు అనంతరం ఒంటి కాలిపై నిలబడి ప్రభుత్వానికి తమ ఆవేదనను తెలియజేశారు

2022 సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులర్జైజేషన్ చేయాలని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు పది రోజులుగా ఎండలో నిరసన తెలుపుతున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ హనుమకొండ జిల్లా నాయకులు వైద్యులు స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు క్యాండిషన్స్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిరసనలో రాష్ట్ర కోశాధికారి నరేష్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ సభ్యులు ప్రవీణ్ సందీప్ చంద్రమౌళి సంతోష్ కిరణ్ నరేష్ ప్రసాద్ జ్యోతి శ్రీకాంత్ దినేష్ రాజలక్ష్మి సునీత కళ్యాణి రజిత స్వరూప ప్రమీల శ్రీలత ఉషారాణి తదితరులు పాల్గొన్నారు