ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరసన దీక్ష 18వ రోజుకు చేరుకుంది
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరసన దీక్ష 18వ రోజుకు చేరుకుంది పోతరాజుల విన్యాసాలతో వినూత్న నిరసన ప్రజావాణి అక్టోబర్ 30 ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరసన దీక్ష 18 రోజులలో చేరుకుంది తెలంగాణ రాష్ట్రం ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్ష నేటికీ 18 రోజులకు చేరుకుంది శాంతియుతంగా పోరాడుతున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో నేడు ఎన్ హెచ్ ఎం మహిళా ఉద్యోగులు బోనాలు ఎత్తి పోతరాజు విన్యాసాలతో వినూత్నంగా నిరసన తెలిపారు...