ఎన్.జి. కళాశాలలో రెండు ఎక్స్‌టెన్షన్ లెక్చర్ కార్యక్రమాలు

ఎన్.జి. కళాశాలలో రెండు ఎక్స్‌టెన్షన్ లెక్చర్ కార్యక్రమాలు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎ), నల్గొండ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం రెండు ఎక్స్‌టెన్షన్ లెక్చర్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. రెండవ సంవత్సరం మరియు తృతీయ సంవత్సరం విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, పోటీ పరీక్షలకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. రెండవ సంవత్సరం విద్యార్థులకు “Partial Differentiation” (పాక్షిక అవకలనాలు) అనే అంశంపై వి. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్,...