ఎన్. గొల్లపల్లి కాలనీలో తాగునీటి కష్టాలు

ఎన్. గొల్లపల్లి కాలనీలో తాగునీటి కష్టాలు నీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డెక్కిన కాలనీవాసులు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం జిల్లా అక్టోబర్ 13 కనిగిరి: కనిగిరి మండలం ఎన్. గొల్లపల్లి కాలనీలో తాగునీరు, రోజువారీ అవసరాలకు సరిపడా నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కాలనీవాసులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ప్రస్తుత ప్రభుత్వం, సంబంధిత అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆగ్రహం...