ఎన్ ఎన్ పాలెంలోకార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన ఎస్ ఐ ఎల్ రామకృష్ణ

ఎన్ ఎన్ పాలెంలోకార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన ఎస్ ఐ ఎల్ రామకృష్ణ ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 16 దొనకొండమండలంలోని ఎన్ ఎన్ పాలెం గ్రామాలలో ఎస్ సి కాలనీ లో ఎస్‌ఐ ఎల్. రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇళ్లను ఇంటింటికీ తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులు, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ నిల్వలు,...