ఎన్నికల భద్రతకు 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.

ఎన్నికల భద్రతకు 800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. మార్కాపురం జిల్లా ఎస్పీ ఫంకాజ్ కుమార్ మీనా (ఐపిఎస్ ) ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 మార్కాపూర్ జిల్లా. మార్కాపురం జిల్లాలో స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు.జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా (ఐపీఎస్). మున్సిపల్ ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 800 మంది పోలీసు సిబ్బంది నియామకం. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, చెక్‌పోస్టుల ద్వారా నిరంతర నిఘా. పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లు,...