ఎన్నికల అక్రమాలపై పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నిఘా

*ఎన్నికల అక్రమాలపై పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు నిఘా*.. *ఓటర్లకు నగదు పంపిణీని అడ్డుకున్న పోలీసులు*! *బ్రాడీపేటలో తనిఖీలు.. ముగ్గురు వ్యక్తులు అదుపులోకి, రూ.64 వేల నగదు, ఓటర్ల జాబితా స్వాధీనం* ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 గుంటూరు జిల్లా ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలపై పట్టాభిపురం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పోలీసు సిబ్బందితో ఎన్నికల అక్రమాల నియంత్రణపై దృష్టి సారించారు. బ్రాడీపేట 1/20 ప్రాంతంలో...