ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు, దౌర్జన్యాలు నోటిఫికేషన్ రద్దుచేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి
పోరుమామిళ్ల,అక్టోబర్ 25 ప్రజావాణి ఆంధ్ర ప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు చేయడం జరిగిందని. నోటిఫికేషను రద్దు పరచి.తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ.మండల పరిషత్.జడ్పిటిసి.ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున అక్రమాలు దౌర్జన్యాలు లకు పాల్పడిందని. వైఎస్ఆర్సిపి నాయకులపై అభ్యర్థులపై భౌతిక దాడులు చేయడం మళ్ళీ వారిపైనే కేసులు పెట్టడం. పోలీస్ అధికారులు ఏకపక్షం గా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ...