ఎదురెదురు బైకులు ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎదురెదురు బైకులు ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు అన్నసాగర్–చింతకుంట మధ్య రోడ్డు ప్రమాదం జోగిపేట, అక్టోబర్ 31 (మన ప్రజావాణి ప్రతినిధి): ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అన్నసాగర్ నుంచి చింతకుంటకు వెళ్లే మార్గమధ్యలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాపన్నపేట మండలానికి చెందిన మాసయ్య (తండ్రి మానయ్య), రాజ్‌కుమార్ (తండ్రి హుషాయ్య), సంగమేశ్వర్ (తండ్రి దశరథ్) కూలి పనులు చేసుకుని వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన...