ఎత్తొండ సహకార సంఘంలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.
ఎత్తొండ సహకార సంఘంలో కొలువుదీరిన నూతన పాలకవర్గం. పీఏసీఎస్ చైర్మన్‌గా కోనేరు వెంకట సుబ్బారావు ప్రమాణ స్వీకారం. చైర్మన్‌తో పాటు 12 మందికి ప్రమాణం చేయించిన పర్సనల్ ఇన్ ఛార్జ్ రియాజుద్దీన్. రైతుల సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యమన్న నూతన చైర్మన్. కోటగిరి/ప్రజావాణి:-రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎత్తొండ నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు.నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ...