ఎక్కడా పోటీ లేకుండా ఉండకూడదు ప్రతిచోట పోటీ చేయాలి
ఎక్కడా పోటీ లేకుండా ఉండకూడదు ప్రతిచోట పోటీ చేయాలి : సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 14 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు అత్యంత కీలక బాధ్యత తీసుకుని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండి పార్టీ అభ్యర్థులకు అన్ని విధాలా అండగా నిలవాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు._ _పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-కోఆర్డినేషన్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు-కోఆర్డినేషన్, అసెంబ్లీ...