ఎంపీపీ నేర్లవార్ హన్మగౌడ్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శ
జుక్కల్ మండల సీనియర్ నాయకులు జుక్కల్ మాజీ వైస్ ఎంపీపీ నేర్లవార్ హన్మగౌడ్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శ.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 06 జుక్కల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యూత్ ఇంఛార్జ్ శివకుమారు గౌడ్ గారి తండ్రి జుక్కల్ మాజీ వైస్ ఎంపీపీ నేర్లవార్ హన్మగౌడ్ గత కొన్ని రోజులు క్రితం శాస్త్ర చికిత్స చేసుకోవడం జరిగింది. విషయం తెలుసున్న గౌరవ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వారి స్వగృహానికి వెళ్లి వారినీ పరామర్శించి వారి...